Home » Delhi new CM
Delhi CM : అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ కొత్త సీఎం ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 20న చారిత్రాత్మక రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో, బీజేపీ శాసనసభా పార్టీ సభా నేతను ఎన్నుకోనుంది.
AP Cabinet Meeting : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేఫథ్యంలోనే ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.
27 ఏళ్ల తర్వాత దేశరాజధాని ఢిల్లీలో కమలం జెండా ఎగిరింది... సీఎం రేస్ లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. అతిశీ ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిశీ పేరును ప్రతిపాదించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయంతో ఢిల్లీ రాజకీయాల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.