Home » Delhi police
ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. సోమవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు.
నగరంలోని ప్రగతి మైదాన్ టన్నెల్లో ఇలాంటి చోరీనే ఒకటి వెలుగు చూసింది. డెలివరీ ఏజెంట్ సహా అతని సహచరుడిని టన్నెల్లో ఆపి దోపిడీకి పాల్పడ్డారు కొందరు. ఇతర కార్లు అక్కడ ఆగవని వారు భావించారని స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ రవీంద్ర సింగ్ యాదవ్ మంగళవ�
మరో సారి విమానంలోనే ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేసిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి-ఢిల్లీ ఏఐసీ 866 నంబర్ ఎయిర్ ఇండియా విమానం గగనతలంలో ఉండగానే 17ఎఫ్ సీటులో ఉన్న ప్రయాణికుడు రామ్ సింగ్ మద్యం తాగి విమానంలోనే బహిరంగంగా మల,మూత్ర విసర్జన చే�
మృతుల పేర్లు పింకి (30), జ్యోతి (29) అని పోలీసులు తెలిపారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల కేసు చార్జ్‌షీట్‌లో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సమర్పించారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ఆధారాలను పోలీసులు చార్జ్ ష
ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు 180 మందికి పైగా ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. గోండాలోని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ నివాసానికి వెళ్లి అక్కడ ఆయన బంధువులు, సహచరులు, ఇంటి పనివాళ్ళు, అతని సహచరుల వాంగ్మూలాలను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.
బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. తనను ఎంపిక చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై కేసు పెట్టినట్లు ఆమె వెల్లడించారట
చేసేది తప్పు పని అని తెలిసినా కొందరు కావాలని తప్పులు చేస్తున్నారు. రీల్ కోసం వీడియో చేస్తూ హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఓ వధువు స్కూటీ నడపడంతో ఢిల్లీ పోలీసులు జరిమానా విధించారు. చలాన్లతో సరిపెట్టకుండా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నె�
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో న్యూఢిల్లీ పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో ఫిర్యాదులు చేసిన మహిళా రెజ్లర్లు తమ ఆరోపణలకు మద్ధతుగా చిత్రాలు, వీడియోలు లేదా వాట్సాప్ చాట్ సం�
ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా వారు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.