Home » Delhi police
తమ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీలోని కృషి భవన్ లో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా 30 మంది నాయకుల�
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని ఢిల్లీ ప్రత్యేక పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాది షానవాజ్ అలియాస్ సైఫీని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింద
ట్రాఫిక్ నియమాలపై ఢిల్లీ పోలీసులు పౌరుల్ని అప్రమత్తం చేస్తుంటారు. ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఢిల్లీ పోలీసులు 'గన్స్ అండ్ గులాబ్స్' అంటూ షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో క్షిపణి లాంటి వస్తువును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమయపూర్ బద్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని రోహిణి ప్రాంత సెక్టార్ -28 వద్ద ఉన్న మునాక్ కెనాల్ నుంచి క్షిపణి లాంటి వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నా�
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఆన్లైన్ పరీక్ష, పీఎస్టీ, పీఈటీ వైద్య పరీక్షల విధానంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ అనంతరం విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.60 వేల జీతం చెల్లిస్తారు.
తండ్రి బ్రిజ్నందన్ అదృశ్యమైన తర్వాత తన కొడుకు బిహారీ తన కలలో తరచూ కనిపిస్తాడని చెప్పారు. అతను ఈ విషయాన్ని భూతవైద్యునికి చెప్పినప్పుడు, అతను అతనిని మూఢనమ్మకంలో ఉంచాడు.
ఆ అమ్మాయి ఓ యువకుడితో కలిసి పార్కులోకి వచ్చిందని పోలీసులకు స్థానికులు చెప్పారు.
రోడ్లపై మూర్ఖుల్లాగ ఉండకండి అంటున్నారు ఢిల్లీ పోలీసులు.. తాజాగా 3 ఇడియట్స్ సినిమాలోని సీన్ రీక్రియేట్ చేసి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన పలువురికి జరిమానాలు విధించారు.
ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినందుకు కొరియన్ టూరిస్ట్‌కు ఢిల్లీ పోలీసులు రూ.5000 జరిమానా విధించారు. అదీ రశీదు లేకుండా పైసలు వసూలు చేశారు. రశీదు లేకుండ జరిమానా వసూలు చేయడం లంచంతో సమానమని నెటిజన్లు మండిపడుతున్నారు.
రెండు కేసుల్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ ప్రకారం కేసులు నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులు రుజువైతే ఆయనకు సుమారు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది