Home » Delhi Rains
కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఢిల్లీలో పదేళ్ల తరువాత ఆగస్టు నెలలో అధిక వర్షపాతం నమోదయినట్టు వెల్లడించింది.
దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి కుంభవృష్టి
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిసే అవకాశాలపై చర్చించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది....
జి20 సదస్సుకు ముందు శనివారం ఢిల్లీలో వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కారణంగా ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. రానున్న రెండు,మూడు రోజుల్లో బలమైన గాలులు, తేలికపాటి వర్షాలు కురవవచ్చునని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మంగళవారం కులు సందర్శించారు. పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, అయితే ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని ఆయన అన్నారు
భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా ఉండటానికి ఈ రంగుల విధానం ఉంటుం�
భారీ వర్షాల కారణంగా రాష్ట్రం గుండా ప్రవహించే గంగ, రామగంగ, యమునా, రప్తి నదుల్లో ఈ పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాలో 68 జిల్లాలు వర్ష ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తె�
ఢిల్లీలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు నిర్విరామంగా వర్షం కురిసింది. 24 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడటం 2007 తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదు.