Home » Delhi
హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు
ఢిల్లీ ప్రజల సమక్షంలో దేశరాజధాని నడ్డిబొడ్డున ఉన్న రామ్ లీలా మైదనంలో ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ తో పాటు గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఆరుగురు మరోసారి మంత్రులుగా ఇవాళ ప�
వాలెంటైన్స్ డే రోజున చెంప దెబ్బ కొట్టిందని మైనర్ బాలిక తన పోలీస్ తల్లినే మట్టుబెట్టింది. బాలిక స్పెషల్ సెలబ్రేషన్ చేసుకోవడంతో విషయం తల్లికి తెలిసి చెంపదెబ్బ కొట్టింది. పగ పెంచుకున్న బాలిక పథకం ప్రకారం.. తల్లి కళ్లలో కారం కొట్టి తాడుతో క
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించుకోవాలంటూ షహీన్‌బాగ్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి వరకూ ర్యాలీ చేపట్టనున్నట్లు షహీన్‌బాగ్ నిరసనకారులు తెలిపారు. సీఏఏపై అనుమానాలు ఉన్నవారు తన వద్దకు వస్తే వివరిస్తానని అమిత్‌షా చెప్పినందుక
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీచర్లు, డాక్టర్లతో సహా వివిధ రంగాల్లో సేవలు అందించినవారే ఆప్‌కు వీఐపీలు. ప్రజల మధ్యే కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఆధార్ కార్డు నెంబర్‌ను పాన్ కార్డుతో మార్చి 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది.
తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(51). మొన్నటి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అనంతరం మూడోసారి ఢిల్లీ సీఎంగా ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వ�
నిర్భయ గ్యాంగ్ రేప్,మర్డర్ కేసులోని నలుగురు దోషులను విడివిడిగా ఉరితీసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-14,2020) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తీర్పు ఇచ్చే సమయంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆ�