-
Home » Devaki Nandana Vasudeva
Devaki Nandana Vasudeva
మాస్ సెంటర్స్ లో దూసుకుపోతున్న మహేష్ మేనల్లుడు.. సక్సెస్ టూర్స్ తో ప్రజల్లోకి..
మొదటి సినిమాలో లవర్ బాయ్ లా కనిపించిన అశోక్ గల్లా ఈ సినిమాలో యాక్షన్ హీరోగా బాగా పరిణితి చెందాడు.
'దేవకీ నందన వాసుదేవ' మూవీ రివ్యూ.. బోయపాటి మార్క్ సినిమాకు ప్రశాంత్ వర్మ టచ్..
ఈ సినిమా కథను ప్రశాంత్ వర్మ రాస్తే బోయపాటి అసిస్టెంట్ అర్జున్ జంధ్యాల తెరకెక్కించాడు. దీంతో సినిమా బోయపాటి మార్క్ సినిమాకు ప్రశాంత్ వర్మ డివోషనల్ టచ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.
నాకు ఛాన్స్ ఇస్తే నేను డైరెక్షన్ ఆపేసి ఆ పని చేసుకుంటాను.. హనుమాన్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేయడంతో అతని సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' ట్రైలర్ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో నటిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’.
బంగారం లిరికల్ సాంగ్ వచ్చేసింది..
అశోక్ గల్లా నటిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ఈ మూవీ నుంచి బంగారం లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
మాజీ మిస్ ఇండియా.. సింపుల్ గా చీరలో.. మొదటి సినిమా ప్రమోషన్స్‌లో
మిస్ ఇండియా 2020 టైటిల్ గెలుచుకున్న తెలుగు అమ్మాయి మానస వారణాసి త్వరలో హీరోయిన్ గా దేవకీ నందన వాసుదేవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో కనిపించి అలరించింది.
'గుంటూరు కారం'తో మహేష్ మేనల్లుడి సినిమా టీజర్.. ఎలా ఉందో చూశారా..?
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయ్యింది.