Devaki Nandana Vasudeva : బంగారం లిరిక‌ల్ సాంగ్ వ‌చ్చేసింది..

అశోక్ గల్లా న‌టిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ఈ మూవీ నుంచి బంగారం లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.