Home » Dhruv Jurel
రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పట్టు బిగిస్తోంది.
ఇంగ్లాండ్‌తో భారత జట్టు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతోంది.
రెండో రోజు ఆటలో అరంగ్రేట ఆటగాడు ధ్రువ్ జురెల్‌ను ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్‌వుడ్ బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని చూశాడు.
తొలిసారి టీమిండియా జట్టులో ఎంపికైన సందర్భంగా ధ్రువ్ జురెల్ మాట్లాడారు.. అయితే, అంతర్జాయతీ జట్టులో ఎంపికైనట్లు అతని తన స్నేహితులు చెప్పారట.