-
Home » Dhruv Jurel
Dhruv Jurel
కివీస్‌తో తొలి వన్డే.. టీమిండియాకు బిగ్‌షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్.. ధ్రువ్ జురెల్‌కు చోటు
IND vs NZ Odi Series 2026 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్ జరగనున్న వేళ టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా సిరీస్ నుంచి ఔట్ అయ్యాడు.
తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు..! క్లారిటీ ఇచ్చిన సహాయ కోచ్..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం (IND vs SA) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. గంగూలీ హాట్ కామెంట్స్.. ధ్రువ్ జురెల్ ఫామ్‌లో ఉన్నాడు..
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో టీమ్ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly ) తెలిపారు.
ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ.. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం..
దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో (IND A vs SA A) వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాల మోత మోగించాడు ధ్రువ్ జురెల్.
విజృంభించిన భారత బౌలర్లు.. కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగుల ఆధిక్యం
దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత-ఏ (IND A vs SA A) జట్టు పేసర్లు విజృంభించారు.
ఇదికదా కొట్టుడంటే..! సిక్సర్ల మోత మోగించిన ధ్రువ్ జురెల్ .. నిరాశపర్చిన ఆ ఇద్దర్లు స్టార్ ప్లేయర్లు
IND A vs SA A : బెంగళూరు వేదికగా భారత -ఎ వర్సెస్ సౌతాఫ్రికా -ఎ ((IND A vs SA A) జట్లు రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో తలపడుతున్న..
మూడో రోజు ప్రారంభమైన ఆట.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్..
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో (IND vs WI) భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరును డిక్లేర్ చేసింది.
ముగిసిన రెండో రోజు ఆట.. శతకాలతో చెలరేగిన కేఎల్ రాహుల్, జురెల్, జడేజా.. 286 పరుగుల ఆధిక్యంలో భారత్..
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ (IND vs WI ) పట్టుబిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 286 పరుగుల ఆధిక్యంలో..
టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన ధ్రువ్ జురెల్.. భారత వికెట్ కీపర్లలో ఇలా ఐదోవాడు తెలుసా..
టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.
కేఎల్ రాహుల్ భారీ సెంచరీ.. ఆస్ట్రేలియా-ఏ పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
కేఎల్ రాహుల్ (KL Rahul) భారీ శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా-ఏ పై భారత్ విజయం సాధించింది.