Home » Dhruv Jurel
కొద్దిరోజులుగా పెర్త్ మైదానంలో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, తాజాగా కొందరు క్రికెటర్లు బీచ్ లో సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టీమ్ఇండియ సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ పై ప్రస్తుతం నెట్టింట విమర్శల జడివాన కొనసాగుతోంది
ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 క్యాచ్‌లు అందుకుని.. 20 ఏళ్లుగా ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డును ఈక్వల్ చేశాడు.
వికెట్ల వెనక ఉండి బ్యాటర్ల కదలికలను పసిగట్టి, బౌలర్లకు సలహాలు ఇస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేయడంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని దిట్ట అన్న సంగతి తెలిసిందే.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమ్ఇండియా సొంతం చేసుకుంది.
రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టుబిగించింది
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
అందివచ్చిన అవకాశాన్ని ధ్రువ్‌జురెల్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.
రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది.