Home » died
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 127కు చేరాయి. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 9కు చేరింది.
కోవిడ్ -19 వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక కరోనా బాధితుల సంఖ్య దాదాపుగా ఏడు లక్షలకు చేరువైంది. ఇందులో 32వేల 239 మంది మరణించారు.
కరోనా వైరస్(COVID-19) కారణంగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్క�
భారత్లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు కరోనా నివారణ చర్యల్లో సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఒకరు తల్లి మరణించినా, మరొకరికి చేతి విరిగినా విధులు నిర్వర్తించారు.
కేంద్ర మాజీ మంత్రి బేణీప్రసాద్ వర్మ (79) కన్నుమూశారు. సమాజ్ వాదీ పార్టీ (SP) వ్యవస్థాపక సభ్యుడైన బేణీప్రసాద్ వర్మ ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేణీప్రసాద్…లక్నోలోని ఓ ప్రైవేట్
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ లో శరవేగంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరాన్ లో ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి కరోనా సోకింది. 2400మంది వరకు కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఇరాన్లో ప్రస్థుతం �
కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమన తన మిత్రులతో కలిసి 15గ్రామాలను సందర్శించారు. అ�
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా జరిప�
ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. నిన్న ఒక్కరోజే 189 మంది చనిపోయారు.