Home » died
ఇటీవలి కాలంలో వ్యాయామం చేస్తూ పలువురు మరణించారు. మహారాష్ట్రలోని పల్గర్ జిల్లాలో వ్యాయామం చేస్తూ ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
నేపాల్లో విమాన ప్రమాదాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేక విమానాలు కుప్పకూలాయి. మరికొన్ని పర్వతాలను ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది చనిపోయారు. జులై, 1969లో రాయల్ నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సినారా ఎయిర్ పోర�
విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా రక్తం కక్కుకుని మరణించారు.
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగకు జమ్మూకశ్మీర్ నుంచి సొంతూరుకు వచ్చిన ఆర్మీ మేజర్ గుండె పోటుతో మృతి చెందారు. ఈ ఘటన పరకాలలో చోటు చేసుకుంది.
నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు ఒకే విధంగా నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజాము నవ్ సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి.
రష్యా చట్ట సభ ప్రతినిధి పావెల్ ఆంటోవ్ భారత్ లో మృతి చెందారు. ఒడిశాలోని ఓ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన 65వ పుట్టిన రోజు జరుపుకునేందుకు పావెల్ ఇండియాలో పర్యటిస్తున్నారు.
మెదక్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గాయపడ్డ మరో ముగ్గురు కార్మికులను ఆస్పత్రికి తరలించారు.