Home » died
ఉత్తర, దక్షిణ భాషా వివాదాల నేపథ్యంలో తమిళనాడులో ఘోరం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశంపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మనస్తాపం చెందిన ఓ వృద్ధ రైతు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాజస్థాన్‌లో విషాదం నెలకొంది. డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ రోగి మృతి చెందారు. ఈ సంఘటన బాన్సువాడా జిల్లాలో చోటు చేసుకుంది.
నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇల్లు కూలి ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది.
ఐరోపాలో వేడి విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా ఈ ఏడాదిలో 15వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. స్పెయిన్, పోర్చుగల్‌లో సుమారు 4వేల మంది, యూకేలో 1000కిపైగా, బ్రిటన్‌లో 3,200, జర్మనీలో 4,500పైగా మరణాలు నమోదయ్యాయని య
కర్ణాటకలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం రాత్రి బీదర్‌లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి
మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు అదుపుతప్పి బావిలో పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి చెందారు. జిల్లాలోని చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి(58) గుండెపోటుతో మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్‌లో శనివారం రాత్రి అస్వస్థతకు గుర
ఓ కోతిని మింగిన కొండ చిలువ మరణించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. దండేపల్లి మండలంలోని కొండాపూర్ లో కదలకుండా ఉన్న కొండ చిలువ చుట్టూ కోతులు చేరి అరుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల, దేవనకొండల, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో భారీ వర్షం కురిసింది.