-
Home » director Sai Rajesh
director Sai Rajesh
బాబోయ్.. బేబీ డైరెక్టర్ కి.. అంత ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. వాచ్ మాత్రం అదిరిందిగా..
తాజాగా ఓ నిర్మాత బేబీ దర్శకుడికి ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చాడు.
హిందీలో బేబీ రీమేక్.. నటీనటులు కావాలని పోస్ట్..
బేబీ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సాయి రాజేష్ ఇప్పుడు బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
బేబీ సినిమా చూసి ఏడ్చేశాను.. బేబీ డైరెక్టర్ పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..
రష్మిక మాట్లాడుతూ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి కూడా మాట్లాడింది.
'డర్టీ ఫెలో' నుంచి 'సందెవేళ..' సాంగ్ చూశారా? బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా..
తాజాగా ఈ డర్టీ ఫెలో సినిమా నుంచి 'సందె వేళ విందు ఉందిరా..' అనే రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
ఏకంగా నలుగురు డైరెక్టర్స్‌తో నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేసిన బేబీ ప్రొడ్యూసర్.. స్పెషల్ ఫొటో షేర్ చేసి..
SKN ఇటీవల బేబీ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి భారీ విజయం సాధించి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. మరో వైపు సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో బాగా వైరల్ అయి ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నారు.
ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో తెలుగు సినిమాలు.. బేబీ డైరెక్టర్ కి స్పెషల్ అవార్డు..
బెంగుళూరులో ఈ నెల అక్టోబర్ 12 నుండి 15 వరకు ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది.
Sai Rajesh : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. రూ.2 లక్షలు విరాళం ఇచ్చిన బేబీ డైరెక్టర్
పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్. పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీకి రూ.2 లక్షలు సాయం అందించారు.