Home » divorce
ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నంత సేపు పట్టట్లేదు పెళ్లైన వెంటనే విడిపోవడానికి. కారణాలు ఏమైనా కావచ్చు.. కానీ ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే జంటలు ఎక్కువ అయ్యాయి. ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా ఉండటం వల్లే జంటలు విడాకులకు సిద్ధమవుతున్నారా? అవునని చా�
ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాల్లో.. ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా.. దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. పెళ్లి చాలా ఘనంగానే జరిగింది. అతిథులు కూడా వందల సంఖ్యలో వచ్చారు. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. వధూవరులు చేతిలో చేయి వేసి జంట వీడలేదు
వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ కేసు ట్రాన్స్ ఫర్ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఆ సమయంలో ఆ పెళ్లి.. ప్రేమ వివాహం అని కోర్టు తెలిపారు.
సామాన్యుల నుంచి ప్రధానుల వరకూ విడాకుల పరంపర కొనసాగుతోంది. రీసెంట్ గా ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ తన భర్త మార్కస్ రైకోనెన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విడాకుల గురించి కూడా అదే చెప్పినా, విడాకుల తర్వాత వచ్చిన గాసిప్స్ , రూమర్స్, వార్తలపై సీరియస్ గా స్పందించాడు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా ఉంది ఫోటో గ్రాఫర్ పరిస్థితి..వాళ్లు విడాకులు తీసుకోవటమేంటీ..నేనిలా బుక్ అయిపోవటమేంటీ..వాళ్లు విడాకులు తీసుకోవటమేంటి. డబ్బుల కోసం నన్ను వేధించటమేంటి? అంటూ తల పట్టుకున్నాడో ఫోటో గ్రాఫర్..
Bungee Jump: ఏకంగా 70 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశాడు. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది. చావు అంచుల వరకు వెళ్లాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సుప్రీం తీర్పుతో విడాకులు తీసుకోవడం ఈజీ అనే భావన పెరిగిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయనిపుణులు మాత్రం ఇలాంటి అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు.
విడాకులు కోరుకునే దంపతులను ఫ్యామిలీ కోర్టులకు రెఫర్ చేయాల్సిన అవసరం లేదని దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు అత్యవసర ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది.