Home » DK Shivakumar
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
మేం ఎన్నికల్లో ఐదు హామీలు ఇచ్చాం. మేము తప్పుడు హామీలు ఇవ్వలేదని మేము చెప్తున్నాం. మేము ఏం చెప్పామో అది చేస్తాం. మరో గంట-రెండు గంటల్లో కర్ణాటక మంత్రివర్గ మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మేం ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలు ఈ సమావేశంలోనే చట్ట�
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
కేరళ సీఎం, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్ను ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించకపోవటంపై ఆ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య కూటమి విమర్శలు సంధించింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా 2013 మే 13న ఇదే కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తామని ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చెప్పారు.
శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సిద్ధ రామయ్య ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
సోనియా గాంధీ అభయంతో వెనక్కి తగ్గిన డీకే శివకుమార్
డీకే శివకుమార్‌పై 19 క్రిమినల్ కేసులు
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది. సిద్ధరామయ్య పేరునే పరిశీలకులు కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకుల