Home » dog
Agra : ఇది అత్యంత అమానవీయ ఘటన అని, ఆ కుటుంబం తీరుపై అంతా మండిపడుతున్నారు. వాళ్లసలు మనుషులేనా? అని విరుచుకుపడుతున్నారు.
దట్టమైన అమెజాన్ కారడవిలో తప్పిపోయిన నలుగురు పిల్లల్ని రక్షించిన వీరోచిత జాగిలం విల్సన్ తప్పిపోయిన ఉదంతం తాజాగా వార్తల్లోకెక్కింది. తప్పిపోయిన పిల్లలు బొగోటాలోని సైనిక ఆసుపత్రిలో వైద్యుల సంరక్షణలో ఉన్నారు. కాని ఈ అద్భుతమైన రెస్క్యూ ఆపరే�
క్యాన్సర్‌తో బాధపడుతున్న తన పెంపుడు కుక్క ఎక్కువ కాలం బ్రతకదని దాని యజమాని ఘనంగా వీడ్కోలు చెప్పాలనుకున్నాడు. ఇరుగుపొరుగువారికి ఇన్విటేషన్ పంపించాడు. అది చూసిన వారి మనసులు కదిలిపోయాయి. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అతని పోస్టు చూసి నెటిజన్�
అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది.
777 చార్లీ సినిమా చూశాక అంతా సినిమాలో నటించిన కుక్కకు ఫ్యాన్స్ అయిపోయారు. సినిమాలో కుక్క నటనకు ఫిదా అయిపోయారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు సినిమాల్లో నటించిన వాళ్లకు అవార్డులు ఇవ్వడం చూశాం. తాజాగా ఈ సి�
హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా యువత చెవికెక్కడం లేదు. తమిళనాడులో ఓ డాగ్, అతని యజమాని వీడియో చూస్తే అయినా కాస్త ఆలోచిస్తారనిపిస్తోంది.
భిన్న జంతువుల మధ్య వైరం సహజమే. కానీ కొన్ని స్నేహంతో మెలుగుతాయి. ఓ పిల్లి కోసం డాగ్ పాలు రెడీ చేసి ఇవ్వడం చూసేవాళ్లకు భలే అనిపిస్తోంది.
జంతువులు చదవగలవా? వాటికి అన్ని తెలివితేటలు ఉంటాయా? ఉంటాయి.. కావాలంటే తన టీచర్ చెప్పింది చేసి చూపిస్తున్న ఓ శునకం స్టోరి చదవండి.
రాయప్పన్(65) అనే వ్యక్తికి చుట్టుపక్కల ఇళ్లల్లోని కుక్కల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. చాలాసార్లు ఈ విషయమై వారికి ఫిర్యాదు కూడా చేశాడు. ఇందులో భాగంగా తాజాగా డానియెల్ అనే వ్యక్తికి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే తమ కుక్కను కుక్క అని రాయప్పన్ పలకడం
బంజారాహిల్స్, లుంబిని క్యాజిల్ అపార్ట్మెంట్లో ఈ నెల 11న మొహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ మూడో ఫ్లోర్లో ఉంటున్న కస్టమర్‌కు డెలివరీ చేసేందుకు రిజ్వాన్ వెళ్లాడు