Home » Drinking
ఉత్తర కొరియాలో ప్రజలకు మరో కొన్ని వింత కష్టాలు వచ్చి పడ్డాయి. దేశంలో ప్రజలు నవ్వకూడదు, మద్యం సేవించకూడదు,శుభకార్యాలు చేసుకోకూదని రూల్ పాస్ చేసింది ప్రభుత్వం.
ఓ హాస్పిటల్ కు సంబంధించిన సిబ్బంది..రోగులు 30 ఏళ్లుగా టాయిలెట్ వాటరే తాగిన విషయం ఇన్నేళ్లకు తెలిసింది.దీంతో ఆస్పత్రి డైరెక్టర్ క్షమాపణలు కోరారు.
నిబంధనలు అమలు చేసేది ప్రజల కోసమే కానీ మా కోసం కాదన్నట్టు ఉంది ఈ పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తన.
పశువుల యజమానులు పాలు పితికే సమయంలో నీళ్లు, ఇతర పదార్థాలను కలుపుతారు. పశువుల పొదుగు సరిగా కడగని సందర్భంలోను అనేక మలినాలు పాలలోకి వచ్చి చేరుతాయి. అలాంటి పాలను నేరుగా తాగితే ఉదర సంబంధ
కూర్చుని నీరు తాగటం వల్ల శరీరం నీటి సక్రమంగా గ్రహించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 8గ్లాసులు లేదా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నప్రకారం 2.50 లీటర్ల నీటిని తాగటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
ద్రాక్షరనం కూడా బరువు తగ్గేందుకు ఎంతో ఉపకరిస్తుంది. ఇందులో ప్రొటీన్లతోపాటు, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ప్రతి మూడు రోజుల కొకసారి ఒక గ్లాసు ద్రాక్షా జ్యూస్ తాగితే శరీర బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
విజయవాడలో శానిటైజర్ కలకలం రేగుతోంది. చేతులు శుభ్రపరుచుకునేందుకు తయారు చేసిన శానిటైజర్‌ని మత్తు కోసం గడగడా తాగేస్తున్నారు.
Live Vodka challenge Russia man dies : ఆన్ లైన్ ఛాలెంజ్ లకు ఆశపడితే ఏం జరుగుతుందో తెలిపే ఘటన ఒకటి జరిగింది. ‘‘లైవ్ ఓడ్కా ఛాలెంజ్..తాగేస్తే భారీ రివార్డ్ మీదే.. దీనికి అన్ని వయస్సుల వారూ అర్హులే’’ అంటూ ఓ యూట్యూబర్ ఆన్ లైన్ లో ఛాలెంజ్ విసిరాడు. దీనికి ఎంతోమంది టెమ్ట్ అయ�
గోవా టూరిజం డిపార్ట్మెంట్ బీచ్‌లలో కూర్చొని తాగితే రూ.10వేలు ఫైన్ వేయడానికి డిసైడ్ అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత బీచ్లలోని పలు ప్రాంతాల్లో ఖాళీ బాటిళ్లు, పగిలిన సీసాలు కనిపించాయని శుక్రవారం అధికారులు చెప్పారు.
Spain : 20 children sprout hair all over their bodies : కడుపు నొప్పిని సిరప్ తాగితే..ఒళ్లంతా వెంట్రుకలు వచ్చేశాయి. దీంతో పాపం ఆ చిన్నారుల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఒళ్లంతా వెంట్రుకలు రావటంతో పాటు జుట్టు రంగు కూడా మారిపోవటంతో తల్లిదండ్రులు భయపడిపోయి వెంటనే హాస్పి�