Home » Driver
సమయాన్ని కొందరు భలే సద్వినియోగం చేసుకుంటారు. ఓ ఆటో డ్రైవర్ వేసవికాలంలో తన ఆటో గిరాకీ ఏ మాత్రం తగ్గకుండా సూపర్ ఐడియా ఫాలో అయ్యాడు. ప్రయాణికులకు ఎండ వేడి తెలియకుండా ఆటోకి కూలర్ అటాచ్ చేసేసాడు. ఇక అతని ఆటో ఎక్కితే ప్రయాణికులు హాయిగా.. చల్లగా ప్ర�
బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. బస్సు ప్రమాదానికి గురౌతోంది అంటే అందరూ ఆందోళన పడిపోతారు.. కానీ ఓ బాలుడు మెరుపులా దూకి బస్సును అదుపులోకి తెచ్చాడు. 67 మంది ప్రాణాలు కాపాడిన ఆ బాలుడి సాహసం చదవండి.
ట్రాక్టర్ అదుపుతప్పి, తలకిందులైంది. ఈ ఘటనలో డ్రైవర్ మరణించాడు. అయితే, ట్రాక్టర్ యజమానిపై మృతుడి బంధువులు దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, సింగ్రౌలి జిల్లా, రాంపూర్ గ్రామంలో జరిగింది.
ఆగస్టు 2022లో, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 46 ఏళ్ల వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి 2016లో భారత పౌరసత్వం లభించింది. భాగ్‌చంద్ అనే గూఢచారి పాకిస్తాన్లో జన్మించి 1998లో తన కుటుంబంతో సహా ఢిల్లీకి వ�
ఆటోలో ప్యాసింజర్లు ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి రావడం కష్టం. కొంతమంది డ్రైవర్లు మాత్రం నిజాయితీగా, తమ కస్టమర్లకు వాళ్లు మర్చిపోయిన వస్తువుల్ని తిరిగిస్తుంటారు. అలా తాజాగా బెంగళూరులో ఒక డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నార�
బస్సును బస్టాప్‌లో ఆపకుండా స్టాపుకు దూరంగా ఆపడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది.
కారుతో సినిమాల్లోలాగా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించాడో డ్రైవర్. దీంతో కారు రోడ్డుపై డివైడర్ పైకెక్కి, అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తన కారు డ్రైవర్,ట్రైనర్, ఇంటి పనిమనిషికి రూ.3.95 కోట్ల విలువైన షేర్లు ఇచ్చేసారు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్.
తన సొంత ఆటో అనుకున్నాడోఏమోగానీ ట్రైన్ డ్రైవర్ రైలు ఆపేసి వెళ్లి పెరుగు ప్యాకెట్ కొని తెచ్చుకున్నాడు. దీంతో ప్రయాణీకులు మండిపడ్డారు.