Home » drugs case
డ్రగ్స్ కేసులో నటి రకుల్‌ప్రీత్ సింగ్ రేపే ఈడీ ముందుకు రానున్నారు. 6వ తేదీన విచారణకు రాలేనన్న రకుల్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ రేపే విచారణకు రమ్మని కోరింది.
నోరు విప్పిన కెల్విన్.. బయటపడ్డ నిజాలు
డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఒక్కొక్కరిని వరసగా విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు సినీ నటి ఛార్మీని విచారించనున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మీ రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మీకి ఈడీ నోటీసులు ఇచ్చింది.
అమ్మతోడు.. నాకేం తెల్వదు..!
పోలీసుల కంటపడకుండా తప్పించుకునేందుకు కర్ణాటకకు చెందిన నటి, వ్యాపారి సోనియా అగర్వాల్ బాత్ రూమ్ లో దాక్కున్నారు.
టాలీవుడ్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో రేపటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించనుంది.
డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది. విచారణకు హాజరుకావాలంటూ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.
ఈడీ దర్యాప్తు చేసే అంశాలు
డ్రగ్స్ కేసులో ఈ నెల 31 నుంచి విచారణ ప్రారంభించనుంది ఈడీ.. సెప్టెంబర్ 22 లోగ సినీ స్టార్స్ విచారణ ముగించేలా సమన్లు జారీ చేసింది.