Home » Dude
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల చేసిన కామెంట్స్ చర్చనీయాంశం(Kiran-Ravi) అయిన విషయం తెలిసిందే. తెలుగులో తమిళ సినిమాలకు చాలా థియేటర్స్ ఇస్తున్నారు.
లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగులో కూడా(Dude Trailer) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఈ హీరో మరో యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.