Dude Trailer: యూత్‌ఫుల్ కంటెంట్ తో ‘డ్యూడ్’ ట్రైల‌ర్.. అదరగొట్టిన ప్రదీప్..

లవ్ టుడే, డ్రాగన్‌ సినిమాల‌తో తెలుగులో కూడా(Dude Trailer) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త‌మిళ న‌టుడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఈ హీరో మరో యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Dude Trailer: యూత్‌ఫుల్ కంటెంట్ తో ‘డ్యూడ్’ ట్రైల‌ర్.. అదరగొట్టిన ప్రదీప్..

Pradeep Ranganathan's Dude movie trailer released

Updated On : October 9, 2025 / 11:50 AM IST

Dude Trailer: లవ్ టుడే, డ్రాగన్‌ సినిమాల‌తో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త‌మిళ న‌టుడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఈ హీరో మరో యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే డ్యూడ్(Dude Trailer) మూవీ. ఈ సినిమాను దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డ్యూడ్ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. యూత్‌ఫుల్ అండ్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

Harshavardhan Rameshwar: యానిమల్ ఎఫెక్ట్.. మ్యూజిక్ డైరెక్టర్ దశ తిరిగిపోయింది.. త్రివిక్రమ్, పూరి సినిమాలు సెట్టు