Home » Pradeep Ranganathan
తాజాగా నేడు ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.
ప్రదీప్ రంగనాథన్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.
ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రిలీజ్ అయిన రోజే ధనుష్ దర్శకుడిగా మారి తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాని రిలీజ్ చేసాడు.
లవ్ టుడే సినిమాలో హీరోగా తెలుగు, తమిళ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్.
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా ఓ స్టూడెంట్ కాలేజీలో ఎలా ఉన్నాడు, లైఫ్ లో ఏమయ్యాడు అని ఆసక్తికర కథనంతో ఎంటర్టైన్మెంట్ గా చెప్పారు.
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఫిబ్రవరి 21న 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాతో రానున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
తాజాగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదల చేసారు.
విగ్నేష్ శివన్ కొన్ని రోజుల క్రితం లవ్ టుడే సినిమాతో హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ సినిమాని ప్రకటించాడు. అయితే ఆ సినిమాకి LIC (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే పేరు పెట్టాడు.
ఉప్పెన సినిమా తర్వాత హీరోయిన్ కృతి శెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అనుకున్నంత పేరు రాలేదు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ సినిమాలో కృతి శెట్టి ఛాన్స్ కొట్టేశారు.
తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘లవ్ టుడే’ స్టార్ మా ఛానల్లో ఏప్రిల్ 9న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.