Home » Dulquer Salmaan
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మూవీ లక్కీ భాస్కర్.
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మూవీ లక్కీ భాస్కర్. ఈ చిత్రం నుంచి శ్రీమతి గారు వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మిస్టర్ బచ్చన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన భాగ్యశ్రీ భోర్సే రెండో సినిమా ఏకంగా రానా, దుల్కర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. కాంత అనే పాన్ ఇండియా సినిమాలో రానా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ భోర్సే నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది.
త్వరలో దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' సినిమాతో రాబోతున్నాడు.
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్ విడుదల చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.
తాజాగా మరో తెలుగు సినిమాని ప్రకటించాడు దుల్కర్.
తాజాగా లక్కీ భాస్కర్ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేసారు.
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.
మంచు మనోజ్ విలన్ గా తేజ సజ్జ ఓ సినిమా చేయబోతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఓ మలయాళ స్టార్ హీరో ఓ ముఖ్య పాత్ర చేసి గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నారట.