Home » DVV Danayya
అక్టోబర్ 22.. తెలంగాణ గడ్డపై ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు కొమురం భీమ్ జయంతి సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పెషల్ ట్వీట్ చేసింది..
‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం దర్శకుడు రాజమౌళికి తగదని, చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చారు..
అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతి సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుండి కొమురం భీమ్ క్యారెక్టర్ చేస్తున్న తారక్ ఫస్ట్‌లుక్ విడుదల చెయ్యనున్నారని తెలుస్తుంది..
రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సెట్‌కి సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బ్రిటీష్ వారి భవనాలు, వాహనాలతో సహా మొత్తం అప్పటి వాతావరణం కళ్ళకు కట్టినట్టు, అద్భుతంగా సెట్స్ డిజైన్ చేస్తున్నారు..
ఆర్ఆర్ఆర్ షూట్లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. తారక్ చేతికి గాయం అయ్యింది. అతను చేతికి కట్టుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కోసం భారీ బడ్జెట్..
ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సినిమా..
వినయ విధేయ రామ రూ.60 కోట్ల వరకూ షేర్ రాబట్టినా, బయ్యర్స్‌కి రూ.30 కోట్ల నష్టం అయితే తప్పలేదు.
ఏరియాల వారీగా వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్లు (షేర్స్ రూపంలో).
ఏరియాల వారీగా వినయ విధేయ రామ నష్టాల వివరాలు..