Home » Eatala Rajender
ఆశావహులు ఎక్కువగా ఉండటంతో..సామాజిక సమీకరణాలు..రాజకీయ పరిస్థితులపై లెక్కలు వేసుకుంటుందట పార్టీ హైకమాండ్.
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ... వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది.
హైడ్రా ప్రకంపనలు బీజేపీలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బులు పోయినా రాజకీయంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారట కౌశిక్ రెడ్డి. ఏదిఏమైనా కౌశిక్‌రెడ్డి వంటి ఫైర్‌బ్రాండ్ లీడర్ కూడా..
ఇప్పటికే ఒకరిద్దరు ఎంపీలు ఈ పదవిని ఆశిస్తుండగా, పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ అయిన మరో నేత కూడా పార్టీ చీఫ్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారట.
రాష్ట్ర సాధనలో రాజకీయంగా ఎవరెస్ట్ శిఖరం అంత ఎదిగిన కేసీఆర్ కీర్తి ఒక్కసారిగా ఇలా పడిపోవడానికి కారణం ఏంటి? కారకులు ఎవరు?
కేంద్రమంత్రి అమిత్ షాతో ఎంపీ ఈటల భేటీ
రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఉంటారో తేల్చుకోవాలి. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరు.
Eatala Rajender: తెలంగాణ సర్కారుని కూల్చే ఆలోచన బీజేపీకి లేదని ఈటల రాజేందర్ చెప్పారు.
Medak Politics : గజ్వేల్ లో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది. సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమలదళం.