Home » Eatala Rajender
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను చెట్టుకొకళ్లను పుట్టకొకళ్లను చేశారని విమర్శించారు. భూ నిర్వాశితులకు అన్యాయం చేసినవారికి నా పై పోటీ చేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.
Eatala Rajender Key Promise : ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు అవుతాయని, బీఆర్ఎస్ మూడవ స్థానంలో నిలుస్తుందని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.
Karimnagar Political Scenario : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? ఈసారి కారు జోరు సాగేనా? హస్తవాసి మారే ఛాన్స్ ఉందా? కాషాయ జెండా రెపరెపలాడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల కీలక నేతల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పక్షాల తరపున ఆయా పార్టీల కీలకనేతలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ రెండేసి అసెంబ్లీ నియోజక�
PM Narendra Modi : బీజేపీ అధికారంలోకి వస్తే... ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అటు ఈటల రాజేందర్ కు ఉంది, ఇటు బండి సంజయ్ కూ ఉంది.
PM Modi Public Meeting : ప్రధాని మోదీ సభలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
గుండె కాయలాంటి హుజురాబాద్ లో పోటీ చేస్తూనే.. గజ్వేల్ లో పోటీ చేస్తున్నా.. తనను హుజూరాబాద్ ప్రజలు ఆదరిస్తున్నారని ఈటల అన్నారు. హుజురాబాద్ ప్రజలతో తనకు 20 ఏళ్ల బంధం ఉందని అన్నారు.
నేను చిన్నవాడిని, కేసీఆర్ కున్న పైసలు నాకు లేవు..కేసీఆర్ దుర్మార్గాన్ని తట్టుకునే శక్తీ నాకు లేదు..కానీ నా దగ్గర ధర్మం అనే అస్త్రం మాత్రమే ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటన రాజేందర్.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పార్టీలోనే ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు బండి. Bandi Sanjay
ప్రాజెక్ట్ డ్యామ్ కుంగితే కట్టి ఏం లాభం? మేడిగడ్డ డ్యామేజ్ పై పూర్తి వివరాలు ప్రజలకు చెప్పాలి. ఒక పిల్లర్ 5 ఫీట్లు సింక్ అయిందని చెబుతున్నారు. Eatala Rajender