Home » Education
యుక్రెయిన్ చిన్నారులకు అండగా నిలిచారు. బాధిత చిన్నారుల విద్య కోసం రోజర్ ఫెదరర్ భారీ విరాళం ప్రకటించారు.
వీటిలో ప్రవేశానికి జాతీయ స్ధాయిలో నిర్వహించే ఆల్ ఇండియా స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. యూజీ , పీజీ పరీక్షలు ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మ్యాట్ స్కోరుతో సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫుల్ టైమ్ డాక్టొరల్ ప్రొగ్రామ్ లకు సంబందించి ప్లానింగ్, ఆర్కిటెక్చర్ లో 60శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి స్కాన్ చేసిన ఫోటో, పిల్లల బర్త్ సర్టిఫికెట్, ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్, ఎస్,సి,ఎస్.టి,కి సంబంధించిన వారైతే సంబంధిత సర్టిఫికెట్, దివ్యాంగుల కేటగిరి చెందిన వారైతే పిడబ్ల్యూడీ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాల్సి
ఈసెట్‌కు కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ కృష్ణమోహన్ లను నియమించగా ఐసెట్‌కు ఏయూ వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్ ఎన్.కిశోర్‌బాబు లను
ఉద్యోగ సంఘాలని సీఎస్ చర్చలకు పిలిచి మాట్లాడతారని చెప్పారు మంత్రి పేర్ని నాని.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలోను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, వసతుల కల్పనకు 7,289 కోట్లతో మన ఊరు మన బడి ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ లలిత సంగీతం ; కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో అయిదు పేపర్లు ఉంటాయి. పేపర్‌కు 100 చొప్పున మొత్తం మార్కులు 500. మొదటి ఏడాది థియరీ, ప్రాక్టికల్ పేపర్లు ఉంటాయి.
ప్రోగ్రామ్ లో చేరే అభ్యర్ధులకు ఫైనాన్షియల్ సపోర్ట్‌గా నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు స్టయిపెండ్ ఇస్తారు.
స్పెషలైజేషన్లకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లు ఉన్నాయి.