Home » Election Results 2024
లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది.
వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో మొదట్లో వెనుకబడిన ప్రధాని నరేంద్ర మోదీ ముందంజలోకి వచ్చారు.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఏకంగా 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఉదయం 9.30 గంటల సమయానికి లీడింగ్ లోనే మేజిక్ ఫిగర్ దాటేసి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసే దిశగా దూసుకెళ్తోంది.
ఓట్ల లెక్కింపుకోసం మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు, సివిల్ పోలీసుల భద్రత నడుమ కౌంటింగ్ జరగనుంది.