-
Home » Election Results 2024
Election Results 2024
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ..
మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేక తలకిందులు అవుతాయో చూడాలి.
హరియాణాలో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు
జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 42 సీట్లు దక్కాయి.
హరియాణా, జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..
హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.
కక్ష సాధింపులకు ఇది సమయం కాదు- ఆ ముగ్గురిదీ ఒకటే మాట
ఎన్నికల్లో దిగ్విజయం సాధించిన తర్వాత వేర్వేరు సందర్భాల్లో మీడియాతోనూ, కార్యకర్తలతోనూ మాట్లాడిన ముగ్గురు నేతలు ఒకేలా స్పందించారు.
జగన్ ఘోర ఓటమికి, చంద్రబాబు ఘన విజయానికి ప్రధాన కారణాలివే- మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రపద్రేశ్ చరిత్రలో ఇన్ని సీట్లు ఎవరికీ లేదు. 151 అన్నది ఒక్క హిస్టరీ.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా ఓట్ల వివరాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఏపీ ఫైనల్ రిజల్ట్స్.. కూటమికి, వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకో తెలుసా..
రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం జరిగిన యుద్దంలో గెలిచామని, కలిసికట్టుగా రాష్ట్ర పునర్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారు.
కూటమి సునామీ.. 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్, 90శాతం సీట్లు కైవసం.. జిల్లాల వారీగా వివరాలు..
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవి చూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 10 సీట్లతో సరిపెట్టుకుంది.
ఆ అధికారులను, వైసీపీ నేతలను వదిలిపెట్టం- నారా లోకేశ్ వార్నింగ్
ఎవరూ ఊహించని మెజార్టీతో నా మీద మరింత బాధ్యత పెరిగింది. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం.