Election

    కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతు రాజయ్యాడు

    March 13, 2019 / 09:09 AM IST

    జహీరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో టీఆర్ఎస్ జహీరాబాద్ లో  పార్లమెంట్ నిజయోజక వర్గ సన్నాహక సదస్సుని నిర్వహించింది. ఈ సదస్సులోపాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు..కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగ�

    మేయర్ అయిన మేక : కుక్కపై 13 ఓట్ల తేడాతో గెలుపు

    March 11, 2019 / 07:55 AM IST

    నగర మేయర్ గా ఓ మేక ఎన్నికయ్యింది. ఏంటి జోక్ అనుకుంటున్నారా..కాదు అక్షరాల సత్యం. మిచిగన్‌లోని ఒమెనా అనే గ్రామంలో జంతువులకు జరిపిన ఎన్నికల్లో పిల్లి మేయర్‌ అయ్యిందనే వార్త విన్నాం. ఇప్పుడు తాజాగా ఓ నగరానికి మేయర్ గా ఓ మేక ఎన్నికయ్యింది. మేయ�

    ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు

    March 10, 2019 / 12:25 PM IST

    7వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్. మార్చి 10వ తేదీ ఢిల్లీలో ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అరోరా. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 2019, ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 19వ తేదీతో ముగుస్తాయి. మే 23వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన �

    ఎన్నికల సందడి : మార్చి 13న టీడీపీ మొదటి జాబితా ?

    March 10, 2019 / 08:47 AM IST

    ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందా ? అని ఏపీలోని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అనుకున్నట్టుగానే వారి నిరీక్షణ కొద్ది గంటల్లో తీరబోతోంది. ఎన్నికల షెడ్యూల్‌ని మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అధికారులు షెడ్యూ�

    ఉగ్రవాదులనా లేక చెట్లను ఏరివేస్తున్నారా?

    March 4, 2019 / 09:39 AM IST

    పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపుదాడులపై పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను ఏరివేస్తున్నారా లేక చెట్లను ఏరివేస్తున్నారా అని సిద్ధూ అన్నారు.సోమవారం  సిద్ధూ చేసిన ఓ ట�

    ఎన్నికల్లో గెలిచి మాట్లాడతా : చివరి మన్ కీ బాత్ లో మోడీ

    February 24, 2019 / 10:37 AM IST

    పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలిపారు. ఇవాళ(ఫిబ్రవరి-24,2019) 53వ మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే తన చివరి మన్ కీ బాత్ అన్నారు.ఈ ఎపిసోడ్ చాలా �

    ఓటర్లు @ 2 కోట్ల 95 లక్షలు : ఓటర్ జాబితా రెడీ 

    February 21, 2019 / 02:37 PM IST

    పార్లమెంట్‌ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఓటరు జాబితా రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. సుమారు 3 కోట్లకు చేరువలో ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. గత డిసెంబర్‌ 25 నుంచి ఓటరు నమోదు, అభ్యంతరాల స్వీకరణలో ఇ

    బీజేపీ కూడా! : అన్నాడీఎంకే-పీఎంకే మ‌ధ్య కుదిరిన పొత్తు

    February 19, 2019 / 10:59 AM IST

    సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో పొత్తుల ఎత్తులు కొన‌సాగుతున్నాయి. గ‌తంలో ఉన్న విభేధాల‌ను ప‌క్క‌న‌బెట్టి పొత్తుల‌కు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే-పీఎంకే పార్టీల మ‌ధ్య పొత్తు కుదిర

    సత్తా చాటేనా : నా కుటుంబం – బీజేపీ కుటుంబం

    February 13, 2019 / 01:15 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఇక్కడైనా గెలిచి అండగా నిలవాలనుకుంటోంది. ఇందుకోసం అధిష్టానం పెద్దలు

    కేంద్ర బడ్జెట్ 2019 : తూచ్ అంటున్న విపక్షాలు

    February 2, 2019 / 12:41 AM IST

    హైదరాబాద్ :  కేంద్ర బడ్జెట్‌పై  భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు తమది ప్రజాకర్షక బడ్జెట్‌ అని చెప్పుకుంటున్నారు. ఈ బడ్జెట్‌ మరో పదేళ్ల పాటు ప్రజల అవసరాలను తీరుస్తోందని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై విపక్షా�