Home » Election
Minister Harish Rao Press Meet : దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అన్నీ అబద్దాలే చెబుతోందని, నేతలు భారతీయ ఝుటా పార్టీగా మార్చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వెయ్యి అబద్దాలు ఆడినా..ఒక ఎన్నిక గెలవాలనే ఆలోచన వారిలో ఉందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల �
Those who made Bihar ‘Bimaru’ will not be allowed to return బీహార్ లో ఇవాళ మొదటిసారిగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మూడు ర్యాలీల్లో ఇవాళ మోడీ పాల్గొని…ప్రసంగించారు. సాసారం,నవాడా,భగల్పూర్ లో సీఎం నితీష్ తో ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. తన ప్రసంగానికి �
Dubbaka election : నిన్నమొన్నటి వరకు గులాబీ పార్టీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి.. ఉప ఎన్నిక ముందు టీఆర్‌ఎస్‌కు భారీ షాక్ ఇచ్చారు. సస్పెన్స్ నడుమ.. సొంత గూటికే చేరుకున్నారు. గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.. కోవిడ్ వ్యాక్సిన్ల రేసులో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ముందొంది. నవంబర్ 3 ఎన్నికలకు ముందు అమెరికాలో ఉపయోగం కోసం ఆస్ట్రాజెనెకా పిఎల్‌సి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న ప్
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలవగా,ప్రస్తుతం కమలా హారిస్(55) భారత మూలాలకు సంబంధించి సోషల్ మీడియాల�
మొన్నటి ఎన్నికల్లో బాగా దెబ్బయిపోయిన తెలుగుదేశం పార్టీ.. ఎలాగైనా బలం పెంచేసుకోవాలని ప్లాన్స్ రెడీ చేసుకుంటోందట. యూత్ లీడర్, పార్టీ అధినేత చంద్రబాబు కొడుకు లోకేశ్ ఈ యాంగిల్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టేశారట. కొత్త టీమ్‌ను తయారు చేసే విషయంల
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa SP భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీన
పోలీసు శాఖ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వర్లరామయ్య ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీలో పొలిట్ బ్యూరో వరకూ వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు గానీ, ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం కానీ ఆయన సొంతం కాలేదు. ఎంపీగా పోటీ చేయడం, ఎమ్మెల్యేగ
ఏపీ సీఎం జగన్‌కు ‘విచక్షణాధికారం’ వెంటాడుతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలకు విచక్షణాధికారం అనే అంశం మోకాలడ్డుతోంది. ఈ మధ్యకాలంలో ఏపీలో విచక్షణాధికారం అనే అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు �
కరోనా భయం అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు గజగజ వణుకుతున్నారు. దీంతో ఆయా దేశాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇతర దేశాలకు విమానాలను, వీసాలు నిలిపివేస