Home » electric vehicles
Tata Group Jobs : సెమీకండక్టర్స్, విద్యుత్ వాహనాలు(EV), బ్యాటరీలు వంటి విభాగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగవకాశాలను కల్పించనున్నట్టు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.
ఇప్పటికే అమెరికా, థాయ్ ల్యాండ్ లో రెండు ప్లాంట్లు నెలకొల్పిన ఫాక్స్ కాన్ తన మూడో ప్లాంట్ ఏర్పాటుకు భారత్ ను వేదిక చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. Foxconn - Telangana
BG ఎలక్ట్రిక్ స్కూటర్స్ వద్ద, EV ఎకో సిస్టమ్‌ను మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ఉత్తమ నాణ్యత, అమ్మకాల తర్వాత సేవను అందించడం లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు
ఎలక్ట్రిక్ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్ కార్లతో పోల్చి 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూర్ కు చెందిన ఇంజిన్ రిసెర్చ్ ల్యాబ్ వెల్లడించింది.
ఎలక్ట్రిక్ బైకులు బాంబుల్లా మారడానికి కారణం అదేనా?
ఈవీ చార్జింగ్ స్టేషన్ లేని బిల్డింగులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. నోయిడాలో ఈ కొత్త చట్టానికి సంబంధించి ‘బిల్డింగ్ మ్యాన్యువల్ 2010’లో గత మే 3న మార్పులు చేశారు. అంటే దీని ప్రకారం ప్రతి బిల్డింగులో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు ఆయన సిద్ధమవ్వడంతో పాటు ట్విటర్ వేదికగా తన వ్యతిరేకులపై పంచ్‌ల వర్షం కురిపిస్తుంటాడు. వ్యంగ్యంగా మాట్లాడుతూ అవతలి వ్యక్తులను చ�
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ- మోటార్ సైకిళ్ల వినియోగాన్ని 2030 నాటికి 80శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, సబ్సిడీ వంటి అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. దీనికితోడు ఇటీ�
ప్రమఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ వచ్చే ప్రయత్నాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని తగ్గించాలన్న టెస్లా ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండటం, బ్యాటరీలు పేలిపోతుండటానికి బ్యాటరీ తయారీలో లోపాలే కారణమని కేంద్ర ప్రభుత్వ కమిటీ ప్రాథమిక అవగాహనకు వచ్చింది.