Home » emergency meeting
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కర్వా చౌత్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది....
యుక్రెయిన్ సంక్షోభంతో పాటు, యుక్రెయిన్‌లో ఉన్న భారతీయ విధ్యార్ధుల భద్రతపై గురువారం (ఫిబ్రవరి 24) రాత్రి రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది.
యుక్రెయిన్‌లో పరిస్థితులపై కేంద్రం అలర్ట్ అయింది. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఢిల్లీలో వాయుకాలుష్య నియంత్రణపై నేడు కేంద్రం అత్యవసర సమావేశం అయింది. కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై ఢిల్లీ, హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ట్రాలతో చర్చిస్తోంది.
CM KCR meeting : టీఆర్ఎస్ బలోపేతంపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యారాయన. 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. ఆ మీటింగ�
cm kcr : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో 2020, అక్టోబర్ 15వ తేదీ గురువారం ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 03 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. సమావేశానికి వచ్చే అధికారులు
హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం(మార్చి 24,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతోంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతోంది. లాక్ డౌన్
శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దు చేయాలంటే అనుసరించాల్సిన వాటిపై న్యాయ నిపుణులు, ఇతరులతో వైసీపీ పెద్దలు చర్చిస్తున్నారు. న్యాయపరంగా ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. న్�
ఆంధ్రప్రదేశ్‌ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా ? రాష్ట్రంలోకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే ఎస్ అని సమాధానం వస్తోంది. కేంద్ర నిఘా వర్గాలు ఏపీ రాష్ట్ర పోలీసులను అలెర్ట్ చేశాయి. శ్రీలంక ఉగ్రదాడి అనంతరం ఏపీకి కేంద్ర నిఘ�
పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్స్ తరువాత పాక్ డిఫెన్స్ లో పడింది. ఈ క్రమంలో ఇస్లామాబాద్, రావల్సిండి సిటీలలో డిఫెన్స్ సైరన్ ను మోగిస్తు ప్రజలకు యుద్ధజరుగుతుందనే సందేశాలను ఇస్తోంది. దీనికి సంబంధించిన చర్యల్ని కూడా పాక్ తీసుకుంటోందని సమాచారం. �