తాజాగా డెల్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. త్వరలోనే 6,650 మంది ఉద్యోగుల్ని తొలగించాలని డెల్ నిర్ణయించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం కావడం గమనార్హం. ఇటీవల పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం �
గూగుల్, మెటా వంటి దిగ్గజ బహుళజాతి సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న వేళ ఓ భారతీయ సంస్థ తమ ఉద్యోగులకు కార్లను ఇచ్చింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే త్రిధ్య టెక్ సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న 13 మందికి 13 ఖరీదైన కార్ల�
తాజాగా ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా భారీగా ఉద్యోగుల్ని తొలగించింది. ఇంజనీరింగ్ రోల్స్‌కు సంబంధించి దాదాపు 15 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. మొత్తంగా 1,500 వరకు ఉద్యోగుల్ని బైజూస్ తీసేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని కంపెనీకి చెందిన ఇంజనీరి
గూగుల్‌తోపాటు తమ ఇతర అనుబంధ సంస్థల్లో మొత్తం 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ప్రకటించింది. కనీసం 6 శాతం ఉద్యోగుల్ని తొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది.
ఏం చేస్తామనేది చెప్పం..కానీ నాతో కలసి ఐదేళ్లు పనిచేస్తే మెర్సెడెజ్ కారు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు భారత్ పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్.
తైవాన్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్, షిప్పింగ్ కంపెనీ ఎవర్గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. జీతంతో సమానంగా 50 నెలల బోనస్ ప్రకటించింది. ఎవర్గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైన సంస్థ. 2021 సంవ�
లీవ్ తీసుకుని, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నా సరే కాల్స్, మెసేజెస్, ఈ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. లీవులో ఉన్నా ఏదో ఒక రకంగా పని చేయించుకుంటున్నారు. దీనివల్ల ఎక్కడికెళ్లినా పని చేయడం తప్పడం లేదు. ఉద్యోగుల
ఉద్యోగుల తొలగింపులో బడా కంపెనీల బాటలోనే నడుస్తోంది సిస్కో సంస్థ .. 4,000మంది ఉద్యోగుల్ని తొలగింపు షురూ చేసింది.
ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇటీవలే ట్విట్టర్, మెటా, అమెజాన్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాట పట్టింది. ఈ సంస్థ కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ అమెజాన్ 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. గత కొన్ని త్రైమాసికాలు లాభదాయకంగా లేనందున నష్టాలను తగ్గించుకొనేందుకు ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచ