-
Home » ENG vs AUS
ENG vs AUS
రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీ నష్టం.. 10 కాదు 20 కాదు 60 కోట్లకు పైగానే..
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ (ENG vs AUS ) రెండు రోజుల్లోనే ముగిసింది.
నాలుగో టెస్టులో ఓడిపోయినా.. స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత..
ఆస్ట్రేలియా ఓడిపోయినప్పటికి కూడా సీనియర్ ప్లేయర్, తాత్కాలిక సారథి స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియా అంటే లెక్కలేదా..! ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. యాషెస్‌కు రెండు నెలల ముందుగానే..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (ENG vs AUS) జరిగే యాషెస్ సిరీస్‌కు దాదాపుగా రెండు నెలల సమయం ఉంది. అయినప్పటికి కూడా..
David Warner : వార్నర్ మామా.. ప్రపంచ రికార్డు.. ఆసీస్ జోరుకు వర్షం బ్రేకులు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు వంద పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలలో పాలు పంచుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
Stuart Broad : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్ బాధితుడు.. ఇంగ్లాండ్‌కు భారీ షాక్
ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
Stuart Broad : స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత.. ఆసీస్ పై ఈ రికార్డు అందుకున్న ఒకే ఒక్కడు
ఇంగ్లాండ్ పేస్ వెటరన్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad ) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాషెస్ (Ashes)సిరీస్‌లో ఆస్ట్రేలియాపై 150 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లాండ్ బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు
Ricky Ponting hit by grapes : ద్రాక్ష పండ్లతో రికీ పాంటింగ్ పై దాడి.. కోపంతో రగిలిపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్.. పట్టుకోవాలంటూ..!
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా రీటైన్ చేసుకుంది. అయితే.. సిరీస్‌ను డ్రా చేసేందుకు ఇంగ్లాండ్ ప్రయత్నిస్తోంది.
Ashes 2023 : బజ్‌బాల్ దెబ్బ.. ఆసీస్ అబ్బా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ ఆశలు సజీవం
ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes )సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన ఇంగ్లాండ్(England) జట్టు నిర్ణయాత్మకమైన మూడో మ్యాచులో విజయం సాధించింది. ఆస్ట్రేలియా(Australia) ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.
Alex Carey : బార్బర్‌కు డబ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ కీపర్.. జూలై 10లోపు ఇవ్వకుంటే..!
యాషెస్(Ashes) సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia) జట్టు అదరగొడుతోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
Ashes 2023 : టెస్టుల్లో 10వ సారి జో రూట్ ను ఔట్ చేసిన కమిన్స్.. ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లాండ్ (England)జట్ల మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.