Home » ENG vs IND
ఆటగాళ్ల గాయాలు భారత్‌ను తీవ్రంగా బాధిస్తున్నాయి. మరోవైపు, రెండో, నాలుగో రోజు వర్షం పడే అవకాశం ఉంది.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు.
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
క్రికెట్లో టెస్టులను సుదీర్ఘమైన ఫార్మాట్‌గా అభివర్ణిస్తారు.
టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది.
అభిమన్యు ఈశ్వరన్, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్‌లు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికి కూడా ఇప్పటి వరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం అవకాశం రాలేదు.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
దాదాపు 11 ఏళ్ల తరువాత మాంచెస్టర్‌లో భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతుంది.