Home » ENG vs IND
భారత్తో నాలుగో టెస్టు మ్యాచ్కు 14 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.
మంగళవారం లండన్లోని క్లారెన్స్ హౌస్ గార్డెన్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు మర్యాదపూర్వకంగా బ్రిటన్ రాజు చార్లెస్-3ని కలిశారు.
ఇంగ్లాండ్ గడ్డ పై భారత ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది.
లార్డ్స్ వేదికగా భారత్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
లార్డ్స్ టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా విజయం కోసం చివరి కంటూ పోరాడింది.
టీమ్ఇండియా ఓటమిపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ ను గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు.
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాలు ఇంగ్లాండ్తో జరిగే నాల్గో టెస్టుకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది.
Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 22 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇంగ్లీష్ బౌలర్లు పైచేయి సాధించారు. చేతిలో 6 వికెట్లత