Home » ENG vs IND
మూడో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతున విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది.
ఇంగ్లీష్ బౌలర్లలో వోక్స్ 3 వికెట్లు తీశాడు. స్టోక్స్, అర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో 13 ఫోర్లతో 176 బంతుల్లో రాహుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఓవైపు చేతి వేలి గాయం బాధిస్తున్నా అద్భుతమైన పోరాట పటిమ చూపాడు. ఈ క్రమంలో పంత్ చరిత్ర సృష్టించాడు.
రోడ్డు ప్రమాదంలో డియోగో జోటా చనిపోయాడని గత మ్యాచ్ సమయంలో తెలిసిందని సిరాజ్ తెలిపాడు.
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినప్పటికి తృటిలో శిక్ష నుంచి తప్పించుకున్నాడు.
టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో చెలరేగిపోతున్నాడు.
రెండో రోజు ఆటలో స్లిప్‌లో కేఎల్ రాహుల్ ఎంతో సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు.