Home » engagement
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు కుమారుడి నిశ్చితార్థాన్ని వినూత్నంగా జరిపారు. పవిత్ర గంగానది నీటిలో కాబోయే కోడలిని వినూత్నంగా పరిచయం చేశారు. గంగమ్మ ఒడిలోనే నిశ్చితార్థం జరిపించారు.
వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ కార్డ్
ఇటీవల లావణ్య – వరుణ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. తాజాగా వీరిద్దరి పేర్లు మరోసారి వైరల్ అవుతున్నాయి.
బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్ హీరోగా పలు సినిమాలు చేశాడు. త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా ఆదివారం నాడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్దార్థ్ నిశ్చితార్థం జరిగింది.
గతంలో 2021లో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్(Bhavya Bishnoi) తో నిశ్చితార్థం(Engagement)చేసుకుంది మెహ్రీన్. అప్పట్లో వీరి నిశ్చితార్థం ఫోటోలు, మెహ్రీన్ కి బిష్ణోయ్ ప్రపోజ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియాన్ - అమెరికన్ వ్యాపారవేత్త, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ తన 92ఏళ్ల వయస్సులో ఐదో వివాహం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకుముందు నలుగురికి విడాకులు ఇచ్చిన ఆయన.. తన ప్రేయసి ఆన్ లెస్లీ స్మిత్ ను వివాహం చేసుకొనేందుకు సిద్ధమ�
గుజరాత్, అహ్మదాబాద్లో గౌతమ్ తనయుడు జీత్ అదానీ-దివా జైమిన్ షా నిశ్చితార్థ వేడుక జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదానీ ఇంట అడుగుపెట్టబోయే కోడలు దివా జైమిన్. ఆమె ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ ష�
ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు అనిల్ అంబానీ దంపతులు, పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థ వేడుక జరిగింది. కార్యక్రమం అనంతరం పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగినట్లు అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ముకేష్ అంబానీ-నీతా దంపతుల రెండో కుమారుడు అనంత్ అంబానీ.
వరుణ్ తేజ్, రాశిఖన్నాతో తొలిప్రేమ సినిమా తీసి మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా హిట్ కొట్టాడు వెంకీ అట్లూరి. అంతకంటే ముందే స్నేహగీతం, కేరింత లాంటి పలు సినిమాలకి రచయితగా పనిచేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. తొలిప్రేమ తర్వాత........