Home » Expansion
స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి �
సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో జేడీయూ, అన్నాడీఎంకేలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గంలో ఉన్న శివసేన ఎన్డీయే నుంచి వైదొలగింది. దీంతో మంత్రివర్గంలో మిత్రపక్షాలక�
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లరేషన్ కార్డు, వైఎస్సార్ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులున్నా వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉత్�
ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. మంత్రుల ప్రమాణానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ దసరాకు మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే సారి కేసీఆర్ మంత్రివర్గంలో కేటీఆర్, హరీశ్‌రావులకు బెర్త్ ఖాయమన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు టీఆఎస్
హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్న నగరవాసుల కష్టాలు తీర్చేందుకు మెట్రో రైలు తీసుకొచ్చారు. మెట్రో ద్వారా కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు సర్వీసులు నడుస్త
తెలంగాణ మంత్రివర్గ బెంచ్లో ఎవరు ఇన్..ఎవరు ఔట్ అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే కొత్త వారికే ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రి పదవులు చేసిన వారికి నో ఛాన్స్ అనే విషయం తెలుస్తోంది. ఈ దఫా జరుపుతున్న మంత్రివర్గ విస్తరణలో కీలక నే�
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అధికారికంగా మాత్రం షెడ్యూల్ ఖరారు కాలేదు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందని టాక్. గవర్నర్‌తో భేటీ అయితే కేసీఆర్…ప్రధానంగా 3 అంశాలపై చర్చించ�
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు.. మంత్రివర్గాన్ని విస్తరిస్తే కేటీఆర్, హరీష్‌రావుకు చోటు ఉంటుందా.. ఉండదా?