Home » explosion
విశాఖ స్టీల్‌ప్లాంట్ లిక్విడ్ విభాగంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది ఉద్యోగులు ద్రవంలో పడిపోవటంతో తీవ్రంగా గాయపడ్డారు.
బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. అనేక మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
అఫ్ఘనిస్తాన్‌లోని ఒక విద్యా సంస్థలో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. సోమవారం ఒక విద్యా సంస్థకు చెందిన క్లాస్ రూమ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 53 మంది మరణించారు. మృతులంతా మహిళలే.
ముర్షిదాబాద్ జిల్లా, శక్తిపూర్ ప్రాంతంలోని కుమ్రిపూర్ గ్రామంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాంబులు చుడుతున్న మునాయ్ షేఖ్, యూసుఫ్ షేఖ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇప్పటికే బైకుల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీపై కంపెనీలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పలు సూచనలు చేశారు. తాజాగా కొత్త మోడల్స్ లాంచ్ చేయవద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం చిన్నపాటి పేలుడు జరిగింది.. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
ఆఫ్రికా దేశంలో పశ్చిమాఫ్రికా ప్రాంతంలోని సియెర్రా లియోన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్యాగుల్లో తీసుకెళ్తున్న టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కొడుకు స్పాట్ లోనే చనిపోయారు.
అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. కాందహార్‌లోని షియా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో
అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది.