Home » family members
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 39 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ బారని పడ్డారు. అతని కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది.
నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో నటుడు శివరాజ్‌కుమార్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కుటుంబ సభ్యుల్లోనే సమానంగా చూడటం లేదని.. తనపై వివక్ష చూపిస్తున్నారంటూ విషమిచ్చి చంపేసింది ఓ టీనేజర్.
ఇండియన్ రైల్వేస్ కొవిడ్ తో నష్టపోయిన కుటంబాలను ఆదుకునే నిర్ణయం తీసుకుంది. 2వేల 800మందికి పైగా రైల్వే ఉద్యోగులు కొవిడ్ తో చనిపోయారు.
విశాఖ బాలిక మృతి కేసులో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు బాలిక బిల్డింగ్‌పై నుంచి పడిపోయిందా? లేక ఎవరైనా తోసేసి చంపారా? అన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
తాము చూసిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని కూతురు. చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో..కన్న కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కన్న తల్లిదండ్రులు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలోని రాయచోటిలో చ�
రాజమహేంద్రవరం గౌతమీ జీవ కారుణ్య సంఘం ఎదురుగా ఉన్న గోదావరి ఇసుక ర్యాంపు లో వారం రోజులు క్రితం లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది.
తల్లితండ్రులను కోల్పోయినా కష్టపడి సంపాదించుకుంటూ.. సొంతిల్లు కట్టుకుని.. త్వరలో పెళ్లిళ్లు చేసుకోవాలనుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు అర్ధాంతరంగా తనువు చాలించిన విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.
గుండె సంబంధ సమస్యతో పాటు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలం చేసిన వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులు కడసారి చూసే అవకాశం లేకుండాపోయింది. ఈ ఘటన పాడేరు ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
తన గుండెలోని బాధను దిగమింగి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు వైద్య సేవలందించాలనే బాధ్యతతో ముందుడుగు వేస్తున్నారు తుని పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు సాయికిరణ్