Home » Farmers
వడ దెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. కావాలంటే మంచు ముక్కలను కూడా తలపై ఉంచడం చేయవచ్చు.
వాతావరణంలో ఉష్ణోగ్రత 20 నుండి 30 మధ్య ఉన్నప్పుడు దిగుబడి బాగుంటుంది. గింజలు నాటుకునే సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే గింజలు ఎక్కువ స్థాయిలో మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది.
మందు ద్రావణం తయారు చేయడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి స్పేయర్ లోని ఫిల్టర్లను, నాజీలను, పైపులను తరచుగా శుభ్రపరుచుకోవాలి.
తామర పురుగులకు ఆశ్రయమిచ్చే వెల్లుల్లి, క్యాబేజి, పత్తి, టమాట, దోస మొదలగు పంటలను సాగుచేయరాదు. పంట చుట్టూ రెండు వరుసల మొక్కజొన్న లేదా లోపలి వరుస తము మరియు బయట వరుస మొక్కజొన్నలను రక్షక పంటలుగా వేయాలి.
తోటలలో పడిపోయిన చెట్లను తొలగించి వాటిని నాశనము చేయాలి. పడిపోయిన చెట్ల మొదళ్ళు భూమిలో ఉన్న భాగాన్ని త్రవ్వించి, తగుల బెట్టించాలి. తోటలో పశువుల ఎరువు కుప్పలు ఉంచరాదు.
ఒక ఎకరానికి దిగుబడి 12క్వి. ఖరీఫ్ పంటకు అనుకూలం. ఆకుమచ్చ, తుప్పు తెగులుకుళ్ళు తెగులు మరియు మొజాయిక్ తట్టుకుంటుంది. కాయ తొలుచు పురుగు నుండి కొంత వరకు మరియు ఆకుచుట్టు పురుగు నుండి పూర్తిగా తట్టుకుంటుంది.
అరటిని వరితో వంట మార్చిడి చేస్తే నులివురుగులే కాక వాదుతెగులు రాదు. ట్రైకోడెర్మా విరిడిని నాటేటప్పుడు నాటే గుంతలో 20 గ్రాములు తర్వాత మూడు మాసాల వయసులో మొక్కకు 20 గ్రాములు, అందిస్తే నులిపురుగులు అదువులో వుంటాయి.
కోళ్ళు రోజంతా బయటి ప్రదేశాల్లో తిరుగుతాయి. కాబట్టి అంతరపరాన్న జీవులైన ఏలికపాములు, నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది.
ఎండు తెగులు సోకిన మెక్కలు తొలి దశలో తర్వగా చనిపోతాయి. కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి.
దుక్కి చేయడం అనేది భూమిలో ఉన్న తేమపైన ఆధారపడి ఉంటుంది. తేలిక నేలల్లో కొంచేం తేమ ఎక్కువగా ఉన్నా కూడా దుక్కి చేసుకోవచ్చు.