Farmers

    రైతులపై.. వారిది దుర్మార్గమైన నాటకం..!

    April 11, 2022 / 07:24 PM IST

    రైతులపై.. వారిది దుర్మార్గమైన నాటకం..!

    Luffa : బీరసాగులో అనువైన విత్తన రకాలు

    April 10, 2022 / 05:11 PM IST

    పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 6-8 టన్నుల చొప్పున వేసి కలియదున్నాలి. 60-40 సెం.మీ. దూరంతో కాలువలు వేసుకోవాలి. రెండు కాలువల మధ్య దూరం 20 మీ ఉండేటట్లు చూడాలి.

    Banana Plantations : వేసవిలో అరటితోటల యాజమాన్యం

    April 10, 2022 / 03:19 PM IST

    2 నుండి 3 నెలల వయసున్న సూది పిలకలను. ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకొని అరటి తోటలకు నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. అవిశె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 4 వరుసల్లో అరటీతోపాటు నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి.

    Caring For Chickens : వేసవిలో కోళ్ల సంరక్షణ విషయంలో జాగ్రత్తలు

    April 5, 2022 / 12:02 PM IST

    వేసవి సమయంలో కోళ్ల గుడ్డ ఉత్పత్తి తగ్గుతుంది. దీన్ని అధిగమించేందుకు కోళ్ళకు షెడ్డులో చల్లని వాతావరణం కల్పించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి.

    Okra Cultivation : సేంద్రియ బెండ సాగులో సస్యరక్షణ

    April 4, 2022 / 03:45 PM IST

    సాధారణ తెగుళ్ళు వచ్చిన సందర్భంలో 250 గ్రా మెంతాకు పొడిని 2లీటర్ల నీటిలో కలిపిన ద్రావణం పిచికారి చేయాలి. 10శాతం ఆవు మూత్రం 3సార్లు 10 రోజుల వ్యవధిలో కలిపి పిచికారి చేయాలి.

    Paddy : వరి నారుమడుల్లో చీడపీడలు, నివారణ

    April 1, 2022 / 03:33 PM IST

    నారుమడి పోసిన తరువాత వర్షాభావ పరిస్ధితులు ఎదురైతే మెట్ట నారుమడుల్ని తామర పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగులు ఆకుల చివర్ల నుండి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకు చివర్లు ఎండిపోతాయి.

    Andukorralu : అండుకొర్రల సాగులో తెగుళ్ళ నివారణ

    March 31, 2022 / 11:48 AM IST

    నీటి ఎద్దడి , పోషక పదార్ధాలు మొక్కకు అందినప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ శిలీంద్రం మొక్క అన్ని భాగాలకు ఆశిస్తుంది. ఆకులపై చిన్నచిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.

    MSP Price: “కనీస మద్దతు ధర” అంశంపై అతిత్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం

    March 29, 2022 / 09:50 PM IST

    కనీస మద్దతు ధర (MSP) నిర్ణయించేలా పలు అంశాలపై అధ్యయానికి అతి త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు

    Guava : జామలో తెగుళ్ళు, చీడపీడల నివారణ

    March 28, 2022 / 02:16 PM IST

    తెగులు మొదలైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కొమ్మలు పైనుండి కిందకు ఎండుకుంటూ వస్తాయి.ఎక్కువగా చెట్టు కింది బాగంలో కొమ్మలు ఎండి పోవడం జరుగుతుంది.

    Paddy : వరిపైరులో చీడపీడల సస్యరక్షణ

    March 27, 2022 / 04:12 PM IST

    నాటు వేసే ముందు ప్రతి 2మీ 20సెం.మీ.కు ఖాళీ బాటలు తీయాలి. మొగి పురుగు, ఆకుముడత లాంటి పురుగుల ఉనికిని తెలుసుకోవటానికి ప్రధాన పొలంలో ఎకరాకు 4లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి.

10TV Telugu News