Home » festival
దసరా పండుగ వచ్చేస్తోంది. ఆలయాల్లో సందడి మొదలైంది. చెడుపై మంచి సాధించిన పండుగే విజయదశమి. అదే దసరా. ఆశ్వీయుజ మాసంలో వస్తోంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా.. ఈ పండుగను 10 రోజులు జరుపుకుంటారు. పురాణాల్లో దశమి రోజున జరుపుకునే పండ�
ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది. ఈ కామర్స్ వెబ్ సైట్లలో మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు అన్ని వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సెప్టెంబర్ 29 నుంచి బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫెస
పండుగ సీజన్ వచ్చేస్తోంది. మరో వారం రోజుల్లో దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, రైళ్లు టికెట్లు బుక్ చేయించుకుంటున్నారు. అయితే..ఇప్పటికే రైళ్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. తాజాగా దసరా, దీపావళి పండుగల �
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. వినాయక చవితి అనగానే ఫుల్ జోష్. చిన్నా..పెద్ద అనే తేడా ఉండదు. గల్లీ గల్లీల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే �
దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అందచేసే బతుకమ్మ చీరలు ముస్తాబవుతున్నాయి. నిర్ణీత గడువులోగా వీటిని లబ్దిదారులకు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే పండుగకంటే ముందుగానే చీరలు అందనున్నాయి. గత సంవత్సరం ముందస్తు అసెంబ్లీ ఎన్ని�
రంజాన్ మాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల. ప్రతీ ముస్లిం నియమ నిష్టలతో ఉపవాసాలు చేస్తు భక్తి ప్రపత్తులతో అల్లాను సేవించుకునే పవిత్రమైన మాసం రంజాన్ మాసం. మే 5న ప్రారంభం కానున్న రంజాన్ మాసానికి నగరంలోని మసీదులను సర్వాంగ సుందరంగా తీర్చిది�
భారతీయులు జరుపుకునే పండుగలు ఆనందాన్నే కాదు మనసుకు ఆహ్లాదాన్ని..శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదే మన పండుగల్లోనే విశిష్టత.
చండీగఢ్: హోలీ పండుగ అంటే వయస్సుతో సంబంధం లేకుండా సంబరాలు చేసుకునే వేడుక. రంగులు మయం..ఇంద్రధనస్సుని తలపించే రంగుల్లో మునిగి కేరింతలు కొట్టే అందమైన పండుగ హోలీ. కానీ రాను రాను పండుగల రూపు మార్చుకుంటు కొత్త పంథాలు అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో సహజ�
విజయవాడ : రాష్ట్రంలో సంక్రాంతి మూడోరోజు కనుమ పండుగ ఘనంగా జరిగింది. పలు చోట్ల ఎడ్ల పందాలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాగే.. జనవరి 16వ తేదీ కూడా కోడి పందాలను యధేచ్ఛగా నిర్వహించారు. చివరి రోజు కావడంతో వీటిని చూడ్డానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్�
హైదరాబాద్: పల్లెల్లో పండగ సీజన్ మొదలైంది. డూడూ బసవన్నలు, హరిదాసులు ఊరూరూ తిరిగి సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి పల్లె కలర్ ఫుల్ గా కనపడుతోంది. సంక్రాంతి పండుగ స్పెషల్ కోడి పందాలు కూడా పల్లెల్లో జోరందుకున్నాయి.