Home » festive season
వాయిదా కొనుగోలు పథకాలు అంటే.. వినియోగదారులు ముందుగా తక్కువగా, విడతలుగా చెల్లింపులు చేస్తారు. దానికిగాను రాయితీలు ఉంటాయి. రిలయన్స్ కి జూలై నాటికి 1,68,000 మంది డిపాజిటర్లు ఉన్నారు.
బంగారం భగభగలు.. వామ్మో.. వచ్చే నెలల్లో ఇక కొనలేం..!
ఈ ధనత్రయోదశి-దీపావళికి బంగారం ధరలు ఎంత ఉండవచ్చు?
GST Rate Cut : ఈ పండుగ సీజన్లో రూమ్ ఎయిర్ కండిషనర్లు, డిష్వాషర్ల ధరలు భారీగా తగ్గాయి. సోమవారం నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి.
Auto Dealers : ఓనం, గణేష్ చతుర్థి, దీపావళికి ముందుగానే జీఎస్టీ అమలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని FADA కోరుతోంది.
ఈ రిటర్న్ టికెట్ బుకింగ్‌కు 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ పీరియడ్ రూల్ వర్తించదు.
దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
రాబోయే పండుగల సీజన్ సందర్భంగా కోవిడ్ వ్యాప్తి జరగకూడదంటే అర్హులందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కేంద్రం సూచించింది. బూస్టర్ డోసులపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
పండగల సీజన్ సమీపిస్తుండడంతోపాటు డెల్టా ప్లస్ కొత్త రకం కేసులు వెలుగుచూస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించింది.
కరోనా మహమ్మారి దృష్ట్యా పండుగల సీజన్ లో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.