Home » fine
రోడ్డు ఖాళీగా ఉందని రయ్ మని దూసుకెళ్తున్నారా? పోలీసులు ఎవరూ లేరు కదా అని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? అయితే మీ జేబుకి చిల్లు పడినట్టే. ఫుల్ జోష్ లో ఉన్న మీ స్పీడ్ కు బ్రేక్ లు వేసినట్టే. ఎంత చెప్పినా వినని వారిని గాడిన పెట్టేందుకు పోల�
మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్ నెంబర్ తో లింక్ చేశారా? లింక్ చేయకపోతే త్వరపడండి. నేడే(మార్చి 31,2021) లాస్ట్ డేట్. ఆ తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
seven jailed for harassing liones : వన్యప్రాణుల ఆవాసంలోకి వెళ్లడమే కాకుండా.. వాటిని వేధించటం, హింసించటం చట్టరీత్యా నేరం.అలా ఓ హింహాన్ని వేధించిన ఏడుగురికి గుజరాత్ కోర్టు జైలు శిక్ష విధించింది. గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవిలో ఓ సింహాన్ని ఏడుగురు వేధించారు. కోడిన
మతమార్పిడులను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పెళ్లి పేరుతో లేదా ఇతర మోసపూరిత కారణాలతో జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం(మార్చి-8,2021) ఆమోదం తెలిపింది.
Traffic police fine tractor driver for not wearing helmet : టూవీలర్ మీద వెళ్లేవాళ్లతో పాటు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని రూల్. అది ప్రజల భద్రత కోసం అమలు చేసే నిబంధన అనే విషయం తెలిసిందే. కానీ పోలీసుల అత్యుత్సాహం ఎలా ఉంటుందంటే..హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవ
Parking Policy : గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త పార్కింగ్ పాలసీని అమలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉచిత పార్కింగ్ విధానం అందుబాటులో ఉన్నా కొన్ని మాల్స్, మల్టీప్లెక్స్‌లు, తదితర వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ ఫీజులను వసూలు చ�
Imprisonment for a false complaint : ఇకనుంచి పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేస్తే, కట్టు కథలు చెబితే, హైడ్రామాలు సృష్టిస్తే జైలుకు వెళ్లక తప్పుదు. తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై సెక్షన్ 193 కింద పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టనున్నారు. ఇటీవలికాలంల�
ghmc fine pista house restaurant: రూల్స్ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే అస్సలు ఊరుకోవడం లేదు. గీత దాటిన వ్యాపార సంస్థలపై కొరడా ఝళిపిస్తున్నారు. స్వయంగా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవ�
Dont have FASTag pay fine: సోమవారం(ఫిబ్రవరి 15,2021) అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్(Fastag) నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే ఎన్.హెచ్.ఏ.ఐ(NHAI) టోల్ గేట్ల దగ్గర డబుల్ టోల్ చార్జీ చెల్లించాల్సిందే అనే విషయం కూడా విదితమే. అయితే ఫాస�
ghmc officers give shock to greater mayor: గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. మేయర్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలను తొలగించి వేశారు. అంతేకాదు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు విజయలక్ష్మి అనుచరుడు, టీఆర్ఎస్ నేత అత