Home » Fire Accident
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి రైల్వే గేటు సమీపంలో శనివారం ఒక కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవ్యక్తి సజీవ దహనం అయ్యాడు.
నెల్లూరులో ఈ తెల్లవారుఝామున దారుణం చోటు చేసుకుంది. ఆచారి వీధిలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. అఖండ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం జరిగింది.
ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 8 గంటల సమయంలో పార్లమెంట్ భవనంలోని 59వ నెంబర్ గదిలో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు
శుభమా అని పెళ్లి జరుగుతుంటే హఠాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. అందరు ప్రాణాలకు తెగించి వధువరుల్ని కాపాడారు. ఇంత జరుగుతున్నా కొంతమంది మాత్రం తాపీగా పెళ్లి భోజనాలు చేస్తు కూర్చున్నారు.
పెన్సిల్వానియాలోని ఒక ఇంట్లో పార్కింగ్ చేసి ఉన్న టెస్లా కార్ కు అగ్ని ప్రమాదం జరిగింది. వెనుక చక్రంలో నుంచి మంటలు చెలరేగి గ్యారేజికి అంటుకోవడంతో ఇంటికి నిప్పంటింది. అరగంటలోనే ..
జమ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది
సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
ఆదివారం యాడికి గ్రామ సమీపంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ బొగ్గు గొట్టం వేడి పెరిగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం మంటలు ఎగసిపడ్డాయి
బెంగళూరులో అగ్ని ప్రమాదం