Fire Accident : సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Fire Accident : సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

Fire Accident (3)

Updated On : November 25, 2021 / 8:50 AM IST

Fire Accident : సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం  (Fire accident) జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రి ఐసోలేషన్ (Isolation ward) వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెక్యూరిటీ సిబ్బంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఐసోలేషన్ వార్డులోని వైద్యపరికరాలు, ఫర్నిచర్ అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యాయి.

చదవండి : Fire in Bus : టూరిస్టు బస్సులో మంటలు.. 12 మంది చిన్నారులు సహా 45 మంది సజీవ దహనం

సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు (Police) అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలోకి చేరుకొని మంటలను అదుపు చేశారు. షాట్‌ సర్క్యూట్‌ (Short Circuit) వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

చదవండి : Fire Accident : పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు